జీవితం ఎన్నో బంధాలతో ముడిపడి ఉంటుంది. ఏ బంధము లేని వ్యక్తులు కూడా మనసుకు దగ్గరైనపుడు వారితో అనుబంధం ఏర్పడుతుంది. కొన్ని బంధాలు జీవితం చివరి వరకు మనకు తోడుగా ఉంటే.... మరి కొన్ని బంధాలు మధ్యలోనే దూరం అవుతుంటాయి.