మన స్నేహితుల ద్వారా మరియు చుట్టుపక్కల ఉన్నవారి ద్వారా నేర్చుకుంటాము. ఇవన్నీ ఒక ఎత్తయితే చదువుకోవడం వలన మనకు తెలియని ఇంకా ఎన్నో విషయాలను, మంచి మాటలను, విలువలను నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనలో చాలామంది విద్య యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటూ పెరిగారు.