మనము మన పిల్లలను చిన్నప్పటి నుండి వారు పెద్ద వయసు వచ్చేంతవరకు ఎంత కష్టపడిపెంచుతామో మనకు తెలిసిందే. అక్కడి వరకు ఒక విధమైన కష్టం.. మన పిల్లలు యుక్త వయస్సుకు వచ్చినప్పుడు అంతకు మించిన బాధ్యతతో పెంచవలసి ఉంటుంది.