విద్యార్థి దశ ముగిశాక ఏదైనా విషయంలో మంచి డిగ్రీని పొంది ఉద్యోగాల కోసం వేట మొదలు పెడతారు. ఏయే క్రమంలో కొంత మందికి మొదటి ప్రయత్నంలోనే జాబ్ దొరుకుతుంది, మారి కొంత మందికేమో రెండవసారి అలాగా...ఎప్పటికైనా ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఇలాంటి ఉద్యోగం దొరికే క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ ను ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ మీరు చాలా షార్ప్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.