మానవ సృష్టి అనేది అన్ని జీవులలో అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు తమతో పాటుగా ఏమీ తీసుకు రారు. అంటే మన జీవితం శూన్యంతో ఆరంభిస్తాము. అటువంటప్పుడు ఎప్పుడు పోతుందో తెలియని ఈ ప్రాణం కోసం ఎందుకు అన్ని అడ్డదారులు తొక్కి ఆస్తులు, డబ్బు సంపాదిస్తారు. మీకు ఎంతవరకు అవసరమో అంత వరకు మాత్రమే సత్య మార్గంలో సంపాదించండి.