మాములుగా మనకు రోగాలు పదే పదే వస్తున్నాయంటే దానికి ముఖ్యంగా రేండు కారణాలను చెప్పుకోవచ్చు. ఒకటి మనము ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉండడం మరియు మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా కలిగి ఉండడం. ప్రస్తుతం అయితే ప్రపంచాన్నీ గడగడలాడించిన కరోనా మహమ్మారి తన భయానాక రూపాన్ని చూపిస్తోంది. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కాబట్టి కొంతమేర ప్రమాదం లేదని చెప్పవచ్చు.