జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కలలు కంటుంటారు. అయితే అది ఒక ఉద్యోగం పొందడం ద్వారా కావచ్చు..లేదా అనుకోని అదృష్టం వాళ్ళ కావొచ్చు...లేదా వ్యాపారంలో లాభాల వాళ్ళ కావొచ్చు. అయితే వీటన్నింటిలో అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేది మాత్రం వ్యాపారం ఒక్కటే. అయితే అందరికీ ఇది అంత సులభం కాదని ప్రతి ఒక్కరో లెక్చర్ ఇస్తుంటారు.