ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిచేస్తేనే వారి వారి కుటుంబాలు సంతోషంగా జీవించగలుగుతాయి. అయితే కొంతమంది తక్కువ సమయం పనిచేయడానికి ఇష్టపడుతారు. మైరి కొంతమంది ఉన్న సమయంలోనే సమర్ధ వంతంగా పనిచేసుకుంటారు. ఇంకా కొంతమంది ఎక్కువ సమయం అంటే వారికి కల్పించిన సమయం కన్నా ఎక్కువ సమయం పని చేయాలని కోరుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం ఎక్కువగా పని తోహుడి ఉంటుంది.