సాధారణముగా ఇంటర్ పాస్ అయిన తరువాత విద్యార్థులు డాక్టర్ కోర్స్ లేదా ఇంజనీరింగ్ కోర్సునో ఎక్కువ మంది ఎంచుకుంటారు. అయితే ఇలా ఇక్కడ తెలిపిన కోర్సులలో చేరాలంటే...వీరికి ఒక పోటీ పరీక్షను నిర్వహిస్తారు. అదే ఎంసెట్ పరీక్ష..ఈ పరీక్షలో ఉతీర్ణులైతే ఆ కోర్స్ చదవటానికి అర్హత సాధిస్తారు. కానీ కొంత మంది విద్యార్థులు ఏదో కాలయాపన చేస్తూ సరిగా చదవకుండా పరీక్షకు వెళుతుంటారు.