ప్రతి మనిషికి తన జీవితంలో ఎన్నో బంధాలు, భాద్యతలు ఉంటాయి. తమ లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. తండ్రికి కుటుంబ బాధ్యత..పిల్లల్ని పెంచి పోషించాలి, వారికి అందమైన భవిష్యత్తు ఇవ్వాలి. అదే విధంగా పిల్లలకు తల్లి తండ్రులు కోరుకున్న బిడ్డలుగా మారాల్సిన బాధ్యత ఉంటుంది. వారి ఆకాంక్ష మేరకు గొప్ప స్థాయికి చేరుకోవాలి.