ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ మనుషుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మానవ సంబంధాల మధ్య చిచ్చు పెడుతోంది. మనిషికి మనిషికి మధ్య దూరం పెంచేసింది. మనుషుల్లోని మానవీయతాహాను కబలించేస్తోంది.