ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులు ముఖ్య వారధులుగా చెప్పబడుతున్నారు. ఇలా ప్రేమలో ఎన్నో రకాలు ఉన్నాయి ఎవరి ప్రేమ అయితే ఎంతో నిస్వార్థంగా ఒకరి కోసం ఒకరు పుట్టారని నమ్మి..వారే తన జీవిత భాగస్వామ్యాన్ని నమ్ముతారో అలాంటి వారి ప్రేమ పెళ్లి వరకు చేరి వారిని ఒకటిగా ముడివేస్తుంది.