మన జీవితంలో దేన్నైనా మనము ప్రేమతో సాధించగలం. ఎందుకంటే ఈ సమస్త ప్రపంచంలో ఏ జీవికైనా మరొక జీవి మీద ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా దేవుడి మనిషికి అన్ని లక్షణాలు ఇచ్చాడు. కాబట్టి స్వార్ధంతోనో లేదంటే చెడు గుణాలను ఉపయోగించో మనము ఒక మనిషిని సాధించడం లేదా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడం చాలా తప్పు.