మనం జీవితంలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అయితే కొన్ని అపజయాలకు కారణాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు మన వల్లనే మనం ఓడిపోతుంటాము. ఇది చాలా మందిలో జరుగుతుంటుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామా...? అంతే కాకుండా ప్రస్తుతం కరోనా మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది.