ప్రతి మనిషి జీవితంలోను ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. వారికంటూ దృఢమైన లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. అదే విధముగా అందరికీ సామధ్యమయ్యేది కాదు. కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎంతో పట్టుదల ఉండాలి. ఎలా అయినా, ఎన్ని కస్టాలు ఎదురైనా సాధించాలన్న తపన ఉండాలి. నేను చేయగలను సాధించగలను అన్న ఆత్మ విశ్వాసం ఉండాలి.