సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చదవండి చదవండి అంటూ నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంటారు. ఇక మార్కులు తక్కువ వచ్చాయో వారి పని అంతే ఇక.. ఏంటిది ? మార్కులు మరీ ఇంత తక్కువ ఎందుకు వస్తున్నాయి ? నీకు చదువు పై శ్రద్ధ లేకుండా పోయింది,