జీవితం మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అయితే మనమే కొన్ని చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా, వదిలేస్తూ ఉంటాము. కానీ వాటిలోనే ఎంతో అర్ధం ఉంటుంది. ఉదాహరణకు ఒక అహంకారం కలిగిన వ్యక్తి మరియు పొట్ట కలిగిన వ్యక్తి ఎదుటి వారిని కౌగిలించుకోవాలన్నా కుదరదు.