మనిషి జీవితంలో అభివృద్ధి చెందాలని పరుగులు తీస్తుంటాడు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. ప్రస్తుతం ఉన్న తరంలో ఆస్తిపాస్తులు సంపాదించడమే ప్రధాన కర్తవ్యంగా చాలా మంది ఉరకలు పరుగులు తీస్తున్నారు. అయితే ఇక్కడే మనం సరిగ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.