ఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవడానికి ముందుగా అతని స్నేహితులు ఎవరనేది తెలుసుకుంటే సరిపోతుంది. మన స్నేహితులు ఎలాంటి వారో తెలిస్తే మనము ఎలాంటి వారో ఇట్టే తెలుసుకోవచ్చు. మన అలవాట్లు ఏమిటి ? మన పద్ధతులు ఏమిటి ? అనేది స్పష్టంగా తెలుస్తుందని కొందరి అభిప్రాయం.