జీవితమనే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. మన జీవితంలో ఎంతో మందిని చూస్తుంటాం, కలుస్తాం మరియు మాట్లాడుకుంటాం. కానీ ఎవరో ఒకరు మాత్రమే మన హృదయానికి కనెక్ట్ అవుతారు అదే ప్రేమ యొక్క మిరాకిల్. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.