జీవితం అంటేనే ప్రాణం, ప్రాణం ఉంటేనే జీవితం ఉంటుంది. అలాంటి మన ప్రాణానికి హాని చేసే భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం మన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. గత రెండు ఏళ్లుగా మానవ జీవితాల్లో ప్రధానంగా వినిపిస్తున్నపేరు కరోనా.