ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని, సమాజంలో గౌరవించబడాలని అనుకుంటారు. అందుకు వారికి తగ్గట్టుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతారు. ఇలా ప్రతి ఒక్కరికీ ఎదో ఒక లక్ష్యం ఉండనే ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంతగానో కష్టపడుతుంటారు.