సాధారణంగా మనుషులు అనేక రకాల భావోద్వేగాలను కలిగి ఉంటారు. వాటిలో కొన్ని మనకు మంచి చేస్తే మరికొన్ని హానిని కలిగిస్తాయి. వాటిలో ఒకటే కోపం లేదా ఆవేశం లేదా ఆగ్రహం. ఏ భావోద్వేగమైనా సందర్భానుసారం ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకొని వ్యక్తపరిస్తే పెద్దగా సమస్య ఉండదు.