భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తడం సహజం. ఒకే ఇంట్లో కలిసుంటూ, కష్టసుఖాలను పంచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏదో ఒక సదర్బంలో ఏదో ఒక విషయం పై ఇరువురికి మనస్పర్ధలు రావడం సహజం.