ఎన్ని డిగ్రీలు చేసిన వారైనా, తమకు నచ్చిన జీవితాన్ని పొందాలి అనుకుంటే వారిలో సాఫ్ట్ స్కిల్స్ తప్పక ఉండాల్సిందే. ఇంతకీ ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి అనుకుంటున్నారా ? ఇది సాధారణంగా అందరూ ఎక్కువగా ఉపయోగించే పదమే అయితే వాడుక భాషలో దీనిని వేరు వేరు పదాలతో అంటుంటాం.