మనిషి జీవితంలో ఎదగాలన్నా, అనుకున్నది సాధించాలన్నా ముందుగా మిమ్మల్ని మీరు పూర్తిగా అర్ధం చేసుకోవాలి. మీలోని బలాలను అలాగే బలహీలనతలను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళిక రచించాలి. ఈ క్రమంలో మీ బలహీనతలను మీ బలాలుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి.