మన జీవితం కదిలే నది లాంటిది. ఒక నది ఎలా అయితే వేరొకరి దాహాన్ని తీరుస్తుందో, అదే విధంగా మనుషులైన మనము కూడా వీలైతే అందరికీ సహాయం చెయ్యాలి. అంతే కానీ పొరపాటున కూడా చెడు తల పెట్టకూడదు. ఒక మనిషిగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మరియు అలవాట్లను కలిగి ఉండడం తప్పనిసరి.