మనం నిత్య జీవితంలో ఎంతో మందితో పరిచయాలను కలిగి ఉంటాము. అందులో రకరకాల వారు ఉంటారు. వారిలో మీ ఇంట్లో వారు, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, మీ కొలీగ్స్, మీ బంధువులు ఉంటారు. వీరిలో ఉన్న ప్రతి ఒక్కరితో ఒక బంధాన్ని కలిగి ఉంటారు.