సాధారణంగా మనమంతా రోజు వారీ జీవితంలో ఉరుకులు పరుగులతో సాగిపోతూ ఉంటాము. ఎవ్వరికీ క్షణం తీరిక ఉండదు. వారి వారి పనుల్లో బిజీ బిజీ గా గడుపుతుంటారు. ఈ సందర్భంలో రకరకాల సమస్యలతో మరియు ఆలోచనలతో మన మనసంతా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఏమి చెయ్యాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటాము.