జీవితమనే ప్రయాణంలో ప్రతి మనిషి కొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. కానీ చాలా మంది ఇటువంటి సమయాలలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తెగ హైరానా పడుతుంటారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూషన్ లో ఉంటారు.