గత ఏడాది నుండి కరోనా సంక్షోభంలో ప్రపంచం మొత్తం ఆర్థికంగానూ, మానసికంగానూ కృంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ విపత్కర సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. దాంతో వారి కుటుంబాలు కూడా వారితో పాటు పేదరికంలో మగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ కరోనా పీరియడ్ లో ఇలా ఎన్నో సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగస్తుల జీవితాలను గాలికి వదిలి చేతులు దులుపుకున్నాయి.