వ్యక్తి యొక్క ప్రతిభను, ఉన్నతిని వ్యక్తీకరించేది కేవలం వారి చదువు మాత్రమే కాదు. అంతకు మించిన ఆత్మ స్థైర్యం. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, పది మందికి సాయపడాలనే ఆలోచన, అన్నిటికి మించి మనపై మనకు పూర్తి విశ్వాసం ఉంటే విద్యతో సంభందం లేకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు,