కొన్ని పనుల ద్వారా మనకు కలిగే అనుభవం అనేది జీవితంలో ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశం, ప్రతి సంఘటన ఒక అనుభవమే. ప్రతి అనుభవము ఒక బోదనే. నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలే కాని జీవితాన్ని మించిన విశ్వవిద్యాలయం మరొకటి ఉండదు.