ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఒకటే ఆలోచన డబ్బు ఎలా సంపాదించాలి. ఎలా కోటీశ్వరుడు అయిపోవాలి అని అనుకుంటారు. అయితే డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ విషయం కాదని వారు తెలుసుకోవాలి.