సాధారణంగా మన రోజువారీ జీవితంలో ఎన్నెన్నో పనులతో బిజీగా ఉంటాము. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే పనికి సంబంధించి ఇంకా బిజీ గా ఉంటారు. టైం కు అనుకున్న పని కాకపోతే కంపెనీ నుండి తీవ్ర ఒత్తిడి ఉండడం సహజమే. ఇలా ఆ ఒత్తిడి నుండి బయటపడడానికి, సదరు ఆపనిని తొందరగా చేయడానికి మరింత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.