ఈ లోకంలో అన్నింటికన్నా ప్రమాదమైనది మానవుని కోపం మరియు ఆవేశం. కొన్ని సార్లు మన వినాశనాలకు మనమే కారణం అవుతుంటాము. అంటే మనము తీసుకునే నిర్ణయాలు అన్నీ సరిగా ఉండవు. ముఖ్యంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అసలు మంచిది కాదు.