జీవితంలో తప్పొప్పులు జరగడం సర్వసాధారణం. ఈ తప్పులు ఎవరైనా ఎవరి వల్లనైనా జరగొచ్చు. కానీ ఇలాంటి సమయంలోనే చాలా ఓపికగా మంచి మనసుతో ఆలోచించాలి. అనుకోకుండా జరిగే తప్పులకు ఎవరూ కారణం కాదని గుర్తించాలి. ఒకవేళ మీరు తప్పు చేసిన అవతలి వారు మిమల్ని క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి.