అతనికి మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటర్వ్యూ కి ఆహ్వానం అందింది. ఉదయం 10 కి ఇంటర్వ్యూ అయితే 7కే ఆఫీసుకి వెళ్ళాడు. మొత్తం 12 రౌండ్స్ ఇంటర్వ్యూ. అన్నీ క్లియర్ చేశాడు. తర్వాత హెచ్ఆర్ నుంచి సర్టిఫికెట్లు కావాలని ఫోన్ వచ్చింది. పదో తరగతి ఒకటే ఉందని పంపాడు.