చదువులో ఎప్పుడూ ముందుంటాడు, ర్యాంక్స్ కూడా బాగా వస్తాయి, కానీ ఒక్కసారిగా కాలేజీ నుండి చదువు ముగించుకుని బయటకి వచ్చిన ప్రతీ విద్యార్థికి ఒకటే లక్ష్యం. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, వారి ఆలోచనలు వేరుగా ఉండచ్చు, వారు ఎంచుకున్న మార్గాలు వేరుగా ఉండచ్చు,