కాబట్టి ఎంతటి గొడవైనా మర్చిపోయి ముందు భవిష్యత్తును గుర్తు చేసుకుని సాగిపోవాలి. అపుడే దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది. మాట మాట పెంచుకుంటే సమస్యల్లో పడేది మన జీవితమే అన్నది గుర్తుంచుకోవాలి. ఒకరి కోసం మరొకరు తగ్గడంలో ఏ మాత్రం తప్పులేదు. నిజానికి అదే మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం అది మీకు నచ్చనపుడు సున్నితంగా వారికి అర్థమయ్యేలా తెలియచేయడం ముఖ్యం.