ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది.