కార్ల తయారీ లో దూసుకెళ్తున్న ఎంజీ మోటార్స్.. ఎంజీ గ్లోస్టర్ ఎస్ యూవీని విపణిలో విడుదల చేసింది. అయితే ఆ కారు ధర వచ్చేసి రూ. 28.98 లక్షలు ఉంటుంది. అన్నీ రకాల సదుపాయాలు ఉండటంతో ఈ కారు కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.