బైకులలో యువత మెచ్చే వాటిలో గ్లామర్ బైకులు కూడా ఉన్నాయి. పండుగ సీజన్ లో సరికొత్త ఫీచర్స్ తో గ్లామర్ బైక్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేశారు హీరో సంస్థ..హీరో గ్లామర్ బ్లేజ్ ఎడిషన్ ప్రారంభ ధర వచ్చేసి రూ.72,000లుగా సంస్థ నిర్ణయించింది..ప్రస్తుతం ఈ బైక్ సేల్స్ భారీగా పెరిగాయని తెలుస్తుంది..