పండుగలు వస్తే కార్లకు, బైకులకు ఎందుకు ఆఫర్లు ఇస్తున్నారు.. కేవలం ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే అంటూ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వస్తువును జనాల్లోకి తీసుకెళ్ళాలని చేసే మరోక ప్రయత్నం.. అలా మరో వస్తువును మార్కెటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది..