మెర్సెడెజ్ బెంజ్ సంస్థ తన ఈక్యూసీ మోడల్లోని ఫుల్లీ ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్ యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ విద్యుత్ కారు ధర వచ్చేసి రూ.99.30 లక్షలుగా నిర్దేశించింది. దీపావళికి మరో కొత్త ఫీచర్ తో బెంజ్ కారు మార్కెట్ లోకి రానుంది..