ఇండియాలో రోజు రోజుకు పెరుగుతున్న కార్ల డిమాండ్..ఇంచు మించు ఒకే ధర తో అందుబాటులో ఉన్న కార్లు అంటే హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లు భారత దేశంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. ఫీచర్ల పరంగా చూసుకుంటే కియా సెల్టోస్ బెస్ట్ అని మార్కెట్ లో టాక్..