బీఎస్6, బీఎస్4 స్కూటర్ లలో బీఎస్6 గొప్ప ఆఫర్లతో పాటుగా అన్నీ సదుపాయాలు కలిగి ఉంటుంది.. ముఖ్యంగా..కలర్ ఆప్షన్స్ దగ్గరకు వస్తే బీఎస్6 హోండా డియో స్కూూటర్ ఆరు రంగుల్లో లభ్యమవుతుంది. నీలం, పసుపు, కాషాయం, ఎరుపు, ముదురు ఎరుపు, గ్రే కలర్స్ లో దొరుకుంది. పాత మోడల్లో నాలుగు మాత్రమే ఉన్నాయి. స్పోర్టీ లుక్ తో ఉన్న ఈ స్కూటర్ న్యూ కలర్ ఆప్షన్ లేకపోయినప్పటికీ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.