రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త ఫీచర్లు ఉన్న బైకు మార్కెట్ లోకి విడుదల అయ్యింది. మీటియోర్ 350 మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది సంస్థ. మూడు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. ఫైర్ బాల్, స్టెల్లార్, సూపర్ నోవా అనే మూడు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత షో రూం లలో వీటి ధర జిగేల్ మంటుంది..ధర వచ్చేసి రూ.1.75 లక్షలుగా నిర్దేశించింది. అప్పుడే ఫ్రీ బుకింగ్ లు ప్రారంభం అవ్వగా మరి కొన్ని ఆర్డర్లను కు ముందే కంపెనీ అందిస్తుంది.