మరో కొత్త బైక్ ను లాంఛ్ చేసిన హీరో ..తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్ ఉన్న బైక్ అంటే హీరో ఎక్స్ ట్రీమ్ 200 ఎస్. బీఎస్6 ..కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మోటార్ అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చింది.రూ.1.16 లక్షలుగా సంస్థ నిర్ణయించింది..