హుందాయి కార్ల పై భారీ డిస్కౌంట్..ఆ మోడల్ కారు పై లక్ష తగ్గింపు.. ఈ ఏడాదికి గాను ఇయర్ ఎండ్ ఆఫర్ ను ప్రకటించింది..సాంట్రో గ్రాండ్ I 10 , గ్రాండ్ i10 నాయిస్, ఎలంత్ర కార్ల పై ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్ల వద్ద ఈ ఆఫర్లు లభిస్తాయి. బ్రాండ్ ఆన్ లైన్ రీటైల్ స్టోర్స్ లోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.